భారత్ న్యూస్ విజయవాడ…5 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా .
జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్ .
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విభు బఖ్రు.
గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అశుతోష్ కుమార్ .
పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీ.
