.సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు,

భారత్ న్యూస్ గుంటూరు….సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్.

సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు నేటి (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని ద.మ. రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు. ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడకు, నర్సాపూర్ కు, తిరుపతికి ఉన్నాయి….