భారత్ న్యూస్ రాజమండ్రి…శాంతి యుతంగా నిరసన చేస్తే 400 మందిపై కేసులా?

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసన చేస్తే 400 మందిపై కేసులు పెడతారా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, మీరు ఎన్నికేసులు పెట్టుకున్నా భయపడం.
-మాజీ మంత్రి పేర్ని నాని గారు.
