భారత్ న్యూస్ విజయవాడ…పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు… టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక… పరీక్ష లేదు…!
మొత్తం ఖాళీలు: 28,740 (అంచనా)
తెలంగాణ: 519 పోస్టులు
ఆంధ్రప్రదేశ్: 1,215 పోస్టులు
పోస్టుల పేర్లు: గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM).
ఎంపిక విధానం: ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపు ఉంటుంది).
నోటిఫికేషన్ & దరఖాస్తు ప్రారంభం: జనవరి 31, 2026.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026.
మెరిట్ లిస్ట్ విడుదల: ఫిబ్రవరి 28, 2026.
BPM: రూ. 12,000/- నుంచి రూ. 29,380/- వరకు.
ABPM/GDS: రూ. 10,000/- నుండి రూ. 24,470/- వరకు.
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు: ఫీజు లేదు.
ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది ఒక సువర్ణావకాశం.
