ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు కాన్పు సమయంలో ₹25,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

ముఖ్య ప్రయోజనాలు:

ఆరోగ్య నిధి కింద ₹50,000

5 సంవత్సరాల పాటు నెలకు ₹1,000

18 ఏళ్ల వరకు ఉచిత విద్య

12 నెలల పేరెంటల్ లీవ్

తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్

ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్