భారత్ న్యూస్ రాజమండ్రి….గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ 175గేట్లు ఎత్తి 2,16,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.తూర్పు గోదావరి జిల్లాలో లంక గ్రామాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన….
