ఏలూరు: పోలీసుల అదుపులొ 15 మంది మావోయిస్టు అనుచరగణం!

భారత్ న్యూస్ విజయవాడ…ఏలూరు: పోలీసుల అదుపులొ 15 మంది మావోయిస్టు అనుచరగణం!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో మంగళవారం మావో అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా కార్డెన్ సెర్చ్ పాల్గొని 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరు మావోయిస్టు సెంట్రల్ కమిటీ అనుచరగణంగా అనుమానిస్తున్నారు. వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు వచ్చారా? తల దాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై విచారిస్తున్నారు.