కర్నూలు బస్సు ప్రమాదంలో 12 మృతదేహాలు అప్పగింత.

భారత్ న్యూస్ గుంటూరు…కర్నూలు బస్సు ప్రమాదంలో 12 మృతదేహాలు అప్పగింత.

మిగిలిన 6 మృతదేహాలను అప్పగించే ఏర్పాట్లు. బంధువుల రాకకోసం ఎదురుచూస్తున్న అధికారులు. బీహార్‌కు చెందిన అమృత్‌కుమార్‌ మృతదేహానికి కర్నూలులోనే అంత్యక్రియలు.