10 గంటల పని విధానాన్ని వ్యతిరేకించిన YSRCP సభ్యులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..10 గంటల పని విధానాన్ని వ్యతిరేకించిన YSRCP సభ్యులు

10 గంటల పని విధానం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారు

-బొత్స సత్యనారాయణ

యాజమాన్యాలు కార్మికులను ఇబ్బంది పెడతాయి

మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది

కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి:

మార్పులు, చేర్పులతో మరోసారి బిల్లు పెట్టాలి

కార్మికులను ఇబ్బంది పెట్టే బిల్లుకు మేం మద్దతివ్వం