ట్రైన్ నెంబర్ 07132 ఆరు భోగిలలో వరుస దొంగతనము

భారత్ న్యూస్ విజయవాడ…ట్రైన్ నెంబర్ 07132 ఆరు భోగిలలో వరుస దొంగతనము

విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్స్ లో స్లీపర్ మరియు ఏసీ భోగిలనీ టార్గెట్ చేసుకొని ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ మెడలోనీ బంగారం గొలుసులును మొబైల్ ఫోన్స్,లాప్ టాప్స్ ఇలా సినిమా తరహా దొంగతనము….

దొంగతనం జరిగిన ప్రదేశం (గూడూరు రైల్వే స్టేషన్) మొబైల్ పోగొట్టుకున్న భాదితులు పోగొట్టుకున్న ఫోన్ లో ఉన్న నెంబర్ 9550708412 – వారి బంధువుల కాంటాక్ట్ నెంబర్ – 6303648836.

షుమారు ఒక 10 మంది మంది టికెట్స్ లేకుండా తోటి ప్రయాణికులు వలె ట్రైన్ లో రిజర్వేషన్స్ భోగిలలో ఎక్కి వరుసగా దొంగతములు