స్త్రీ శక్తి’ పేరిట రేపటి (ఆగస్టు 15) నుంచి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు

భారత్ న్యూస్ గుంటూరు ….స్త్రీ శక్తి’ పేరిట రేపటి (ఆగస్టు 15) నుంచి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.