భారత్ న్యూస్ విజయవాడ…జాతీయ జెండా ఎగురవేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ్లాగ్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా విధించవచ్చు.
జాతీయ జెండా ఎగురవేసినప్పుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి.
జెండాను పై నుంచి కిందికి వేలాడదీయకూడదు.
పతాకానికి సమానంగా గానీ, ఇంకా ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు
ఉద్దేశపూర్వకంగా నేలను లేదా నీటిలో, కాలిబాటలో వేయరాదు
యూనిఫాం, అలంకరణ కోసం ఉపయోగించకూడదు.
పోల్‌కు చిట్ట చివరనే ఎగురవేయాలి, సగం కిందకు దించి ఎగురవేయకూడదు

దెబ్బతిన్న, చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.