వైసీపీకి ఏపీ హైకోర్టు షాక్

భారత్ న్యూస్ విశాఖపట్నం..వైసీపీకి ఏపీ హైకోర్టు షాక్

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో రిపోలింగ్ నిర్వహించాలని వైసీపీ వేసిన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు