కన్నడ నటుడు దర్శన్‌కు బిగ్ షాక్

భారత్ న్యూస్ గుంటూరు ….కన్నడ నటుడు దర్శన్‌కు బిగ్ షాక్

దర్శన్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడంపై కర్ణాటక హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అభిమాని రేణుకస్వామి హత్య కేసులో అరెస్టయిన దర్శన్

ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరికొందరికి అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం

హైకోర్టు చేసిన తప్పును తాము మళ్లీ చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం