నటి శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు

భారత్ న్యూస్ రాజమండ్రి ….నటి శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు

📍ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు

కేసును దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం(EOW)కి అప్పగింత