4 గంటల్లో చెక్కుల క్లియరెన్స్

భారత్ న్యూస్ గుంటూరు ….4 గంటల్లో చెక్కుల క్లియరెన్స్

ముంబయి: చెక్కుల క్లియరెన్స్ సమయాన్ని

తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధన ప్రకారం, అన్ని చెక్కుల క్లియరెన్స్ 4 గంటల్లోనే పూర్తయ్యేలా ఉండాలి. ఈ ఆదేశం అక్టోబర్ 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా వినియోగదారులకు వేగవంతమైన సౌకర్యం కల్పించడం, బ్యాంకింగ్ లావాదేవీలలో సమయపరిమితులను తగ్గించడమే లక్ష్యం అని RBI తెలిపింది