భారత్ న్యూస్ విశాఖపట్నం..నేడు ఈ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన…
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఏపీలోని అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ..
ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు…
