భారత్ న్యూస్ విశాఖపట్నం,ఆయుష్‍లో 358 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం.
📍జాతీయ ఆయుష్ మిషన్ కింద రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో, ఆయుష్ ఆరోగ్య మందిర్ లలో 358 వైద్యసిబ్బంది పోస్టులు. 72 MPW, 45 స్వీపర్ల పోస్టులకు అర్హత కలిగి గతంలో NRHM కింద పనిచేసి విధులనుంచి తొలగించబడ్డ వారితో పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం.
