YSRపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

భారత్ న్యూస్ మంగళగిరి ….YSRపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. YSR హయాం నుంచి మొన్నటి వరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదన్నారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని చెప్పారు. నిన్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి కనుకే ప్రజలు ధైర్యంగా ఉన్నారు…