ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి వైసీపీ ఫిర్యాదు

భారత్ న్యూస్ అనంతపురం….ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి వైసీపీ ఫిర్యాదు

పోలింగ్ కేంద్రాలలో వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి తరఫున ఏజెంట్లను కూర్చొని ఇవ్వలేదని పులివెందుల ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తున్న ఏజెంట్లు.