భారత్ న్యూస్ ఢిల్లీ….జస్టిస్ వర్మ అభిశంసనపై ముగ్గురు సభ్యుల ప్యానల్ ఏర్పాటు

📍తన నివాసంలో భారీ మొత్తంలో సొమ్ము బయటపడిన కేసులో ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
📍ప్యానల్లో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య.

📍ముగ్గురు సభ్యులతో ప్యానల్ను ప్రకటించిన లోక్సభ స్పీకర్ ఓంబిర్లా.
📍జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోకసభ స్పీకర్.
📍146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్.