భారత్ న్యూస్ ఢిల్లీ…..4 కొత్త సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రూ.4594 కోట్ల విలువైన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు పచ్చజెండా
ఏపీలో ఒకటి, ఒడిశాలో 2, పంజాబ్ లో ఒక సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
