పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్.

…భారత్ న్యూస్ హైదరాబాద్….పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్.

📍అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటు. అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయి. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా భారత్‌పైరెచ్చిపోవడం పాక్‌ ఆర్మీకి అలవాటుగా మారింది : కేంద్రం