భారత్ న్యూస్ మంగళగిరి ….చిత్తూరు జిల్లా,పలమనేరు .
బైరెడ్డిపల్లి మండలం ,ఆళ్లపల్లి కొత్తూరు ఇంటిలో దాచి ఉన్న భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం .
భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటిలో 144 దుంగలను పట్టుకున్న అటవీశాఖ అధికారులు.
కోట్ల విలువైన మేలు రకం ఎర్రచందనం మూడు టన్నులు స్వాధీనం
పరారీలో ఉన్న ఇంటి యజమాని….
