T.G టాలీవుడ్ లో నేటి నుంచి షూటింగ్స్ బంద్

..భారత్ న్యూస్ హైదరాబాద్….T.G టాలీవుడ్ లో నేటి నుంచి షూటింగ్స్ బంద్

షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫిలిం ఫెడరేషన్

ఫిలిం ఫెడరేషన్‌ వేతనాల పెంపునకు సహకరించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్

శుక్రవారమే ఫెడరేషన్‌కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసిన ఫిలిం ఛాంబర్

నేటి నుండి నిలిచిపోనున్న అన్ని సినిమాల షూటింగ్స్