తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్….