ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదం పడుతూ

…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదం పడుతూ మానవీయ కోణంతో పని చేస్తే అధికారుల జీవనం సార్ధకం అవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

📍రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమం కింద సివిల్స్‌లో ర్యాంకు సాధించిన 178 మందికి ఉప ముఖ్యమంత్రి రూ.లక్ష చొప్పున చెక్కులను ప్రదానం చేశారు.