T.G: గుండెపోటు బాధితుల ప్రాణాలను రక్షించే సీపీఅర్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….వనపర్తి:

📍T.G: గుండెపోటు బాధితుల ప్రాణాలను రక్షించే సీపీఅర్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.

📍అకస్మాత్తుగా సంభవించే గుండెపోటు, కార్డియాక్ అరెస్టుల నుంచి ప్రాణం కాపాడేందుకు సీపీఆర్ విధానం 85% సత్ఫలితాలను ఇస్తుందని కలెక్టర్ అన్నారు.