..భారత్ న్యూస్ హైదరాబాద్….పిడుగు పడి పదిమందికిస్వల్ప గాయాలు
మల్దకల్:-జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఆదివారం పెద్దొడ్డి గ్రామానికి చెందిన నల్లారెడ్డి వ్యవసాయ పొలంలో చీని పండ్లు తెంపుతుండగా పిడుగు పడి ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.ఐజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన కూలీలు చరణ్ విజయ్,భీమేష్ పొలంలో పండ్లను తెంపుతుండగా సంఘటన చోటు చేసుకుంది. మిగతా ఏడు మంది కూలీలు మల్లయ్య,రఫీ,తిమోతి,రమేష్, లక్ష్మి,శ్రీకాంత్,సుజాతలకు స్వల్ప గాయాలు అయ్యాయి.మల్దకల్ తాసిల్దార్ ఝాన్సీ రాణి,జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్షావలి చారి,నల్లారెడ్డి ఆసుపత్రికి సందర్శించి వారిని పరామర్శించారు.వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో గద్వాల ఏరియా ఆసుపత్రిలో గాయాలైన ముగ్గురికి చికిత్స చేసి పంపించారు. ..
