నెయ్యితో అరోగ్య ప్రయోజనాలు,

భారత్ న్యూస్ రాజమండ్రి ….Health tips..
నెయ్యితో అరోగ్య ప్రయోజనాలు

  • నెయ్యితో కొవ్వు పెరిగి పోతుందనీ, అది ఆరోగ్యానికి హానికరమనే భావన చాలా మందిలో నాటుకు పోయింది.
  • కానీ మేధో శక్తినీ, జీర్ణవ్యవస్థను చక్కదిద్దడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ వైరల్ గా పనిచేసే ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇందులో ఎక్కువే..!
    నెయ్యితో అరోగ్య ప్రయోజనాలు
    నెయ్యి:: అపోహలు, వాస్తవాలు

https://www.chaduvu.in/ghee-amazing-health-benefits-myths-and-facts/#google_vignette