భారత్ తో ఘర్షణ.. పాకిస్థాన్ కు భారీ నష్టం

భారత్ న్యూస్ అనంతపురం….భారత్ తో ఘర్షణ.. పాకిస్థాన్ కు భారీ నష్టం

భారత్తో తీవ్ర ఘర్షణ వల్ల పాకిస్థాన్కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. 2 నెలలపాటు ఎయిర్స్పేస్ మూసివేయడంతో పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ రూ.1,240 కోట్ల ఆదాయం కోల్పోయింది. పాక్కు భారత్ సింధూ జలాలను నిలిపివేయడంతో ప్రతీకారంగా ఆ దేశం ఎయిర్స్పేస్ను మూసివేసి మన ఫ్లెట్లను వెళ్లనివ్వడంలేదు. కానీ ఆ నిర్ణయం బెడిసికొట్టింది. అయినా బుద్ధి మార్చుకోని పాక్.. ఎయిర్స్పేస్ మూసివేతను AUG 24 వరకు పొడిగించింది….