సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మనీలాండరింగ్..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మనీలాండరింగ్..!

రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

కేసు వివరాలను ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ

8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించిన డాక్టర్ నమ్రత

దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్లు వసూలు

ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానం