భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.
🔹రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

🔹11వ తేదీ తర్వాత ఛార్జీలు సాధారణంగానే ఉంటాయని అధికారులు తెలిపారు.