.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక రాజకీయాలకు గుడ్ బై.. మల్లారెడ్డి సంచలనం
నేను రాజకీయంగా బీజేపీ వైపా…టీడీపీ వైపా..బీఆర్ఎస్ వైపా అన్నది కాదు.
నేను ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా
నేను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్టు కూడా లేను.

నాకు 73 సంవత్సరాలు వచ్చాయి…ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది.
ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయిన…ఇంకా మూడేళ్లు ఉంటా.
రాజకీయమే వద్దనుకుంటున్న.. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్న