తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన

.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన

కార్మిక యూనియన్లతో చర్చలు, సంప్రదింపులు చేయొద్దని నిర్ణయం

కార్మిక సంఘాలు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చాయన్న TFCC

తదుపరి సూచనలు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం

స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు ఎలాంటి సేవలు అందించకూడదన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్

నిర్మాతలు, స్టూడియోల విభాగాలు దీనిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశం.