భారత్ న్యూస్ విజయవాడ…పని ప్రదేశాల్లో మహిళల భద్రత – షీ బాక్స్ ద్వారా ఫిర్యాదు చేయండి
పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులకు అడ్డుకట్ట వేయేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) ఏర్పాటు చేస్తోంది.
🔹 ఫిర్యాదు మార్గాలు – కేంద్ర ప్రభుత్వం అందించిన షీ బాక్స్ వెబ్సైట్ (www.shebox.wcd.gov.in) ద్వారా లేదా 181 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
🔹 చర్యలు – ఫిర్యాదులపై విచారణ జరిపి మూడు నెలల్లోపు చర్యలు తీసుకుంటారు. కేసు తీవ్రతపై బదిలీ, ఉద్యోగం నుంచి తొలగింపు, పదోన్నతి నిలుపుదల, జరిమానా వంటి శిక్షలు విధిస్తారు.
🔹 వర్తించే ప్రాంతాలు – మహిళా సిబ్బంది ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కార్ఖానాలు, దుకాణాలు అన్నింటిలో తప్పనిసరిగా కమిటీలు ఏర్పాటు చేయాలి.
🔹 వేధింపుల నిర్వచనం – ఇష్టానికి విరుద్ధంగా తాకడం, అసభ్య మాటలు/చేష్టలు, శారీరక సంబంధం కోరడం, ఆత్మగౌరవం దెబ్బతీయడం—
