ఈ నెల 15 నుంచి ఏపీలో స్త్రీశక్తి పథకం

భారత్ న్యూస్ విజయవాడ.ఈ నెల 15 నుంచి ఏపీలో స్త్రీశక్తి పథకం

నేత మగ్గాలకు 200 యూనిట్లు..

మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్

త్వరలో నేతన్నలకు రూ.25 వేలు

సెలూన్లకు ఉచిత విద్యుత్‌ మరో 50 యూనిట్ల పెంపు