భారత్ న్యూస్ ఢిల్లీ…..✒️నెల రోజుల తర్వాత బయటకు వచ్చిన ట్రక్కు
గుజరాత్లో కొంత భాగం కుప్పకూలిన బ్రిడ్జిపై నిలిచిపోయిన ట్రక్కును ఎట్టకేలకు బయటకు తీశారు.
జులై 9న వంతెనలోని కొంత భాగం కూలడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఓ ట్రక్కు బ్రిడ్జి అంచున వేలాడింది.

‘ఆ వంతెన స్ట్రక్చర్ దెబ్బతినడం వల్ల ఎక్కువ బరువు మోపితే కూలుతుంది. అందుకే క్రేన్లు వాడలేదు.
ఎయిర్ బెలూన్ల సహకారంతో ట్రక్కును లిఫ్ట్ చేసి బయటకు తీశాం’ అని అధికారులు తెలిపారు.£
