ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి కోసం కేబినెట్ ఒక పాలసీ

భారత్ న్యూస్ మంగళగిరి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి కోసం కేబినెట్ ఒక పాలసీ తీసుకుని వచ్చింది. ఫార్చ్యూన్-500, ఫోర్బ్స్ జాబితాలో ఉన్న సంస్థలను ఆహ్వానిస్తున్నాం. వారికి కేటాయించిన ఎకరం భూమికి 500 ఉద్యోగాలు వారు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 3 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే వారికి భూమి కేటాయిస్తాం….