త్వరలో APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు..

భారత్ న్యూస్ రాజమండ్రి…త్వరలో APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు..

750 PVT ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్న ఆర్టీసీ

అమరావతి, అనంతపురం, కడప, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి ఆర్టీసీ డిపోల నుంచి మొదటిసారిగా తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు

వీటి కోసం కేంద్రం అందించే రూ. 190 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు..