బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ బీసీ పోరు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ బీసీ పోరు..

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా

ఉ.11 గంటల నుంచి సాయంత్రం వరకు ధర్నా

ధర్నాను ప్రారంభించనున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

సా.4 గంటలకు ధర్నాలో పాల్గొననున్న రాహుల్ గాంధీ