విశాఖ: నేడు జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ: నేడు జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక.

ఉ.10 నుంచి మ.2 గంటల వరకు పోలింగ్.

పోలింగ్‌ ముగిసిన తర్వాత లెక్కింపు ప్రారంభం.

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీలో 10 స్థానాలకు ఎన్నిక

పోటీలో టీడీపీ 9, బీజేపీ 1, YCP 10 మంది అభ్యర్థులు.