భారత్ న్యూస్ రాజమండ్రి….అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
భారత వాయుసేన స్పోర్ట్స్ కోటాలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
50శాతం మార్కులతో ఇంటర్/డిప్లొమాతో పాటు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కల్గిన వారు అర్హులు.
152 సెం.మీ ఎత్తు ఉండాలి. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి.

ట్రయల్స్ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు, మెడికల్ సెప్టెంబర్ 15 నుంచి జరుగుతాయి…