భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వాడుతాం: మంత్రి
APలో మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని CM చంద్రబాబు ఈనెల 15న ప్రారంభిస్తారని మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు.
మహిళలు బస్సులో ఆధార్, రేషన్, ఓటరు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలన్నారు.
ట్రాన్స్ జెండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అటు రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వినియోగిస్తామని, పాఠశాలల వేళల్లో వాటిని వాడబోమని తెలిపారు.

2రోజుల్లో డ్రైవర్లు, మెకానిక్ల నియామకాలు.. త్వరలో కారుణ్య నియామకాలు ఉంటాయన్నారు.