దేశంలో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతి అనుసరించాలని

.భారత్ న్యూస్ హైదరాబాద్….దేశంలో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతి అనుసరించాలని ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కారు గుర్తును పోలి ఉన్న పార్టీ గుర్తులను తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు.