ఏపీలో 11 మంది వైద్యులు, నర్సులపై విచారణకు ఆదేశం.

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 11 మంది వైద్యులు, నర్సులపై విచారణకు ఆదేశం.

విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్. 2020లో గుడివాడ ఏరియా ఆస్పత్రిలో నిర్వాకంపై ఏసీబీ నివేదిక. ఆస్పత్రిలో పర్యవేక్షణారాహిత్యం, ఆడిట్ రిపోర్టుల పట్ల నిర్లక్ష్యం. మందుల స్టాక్ రిజిస్టర్, రోగులకు భోజన సరఫరాలో అవకతవకలు.