ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు..

మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ నేతలతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం..

ఢిల్లీకి బయలుదేరిన కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్

ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల కమిషన్ కు సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వంటి అంశాలపై చర్చ..