తిరుమల : శ్రీవారి‌ పవిత్రోత్సవాలకు ఇవాళ సాయంత్రం అంకురార్పణ

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల : శ్రీవారి‌ పవిత్రోత్సవాలకు ఇవాళ సాయంత్రం అంకురార్పణ

రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు

పవిత్రోత్సవాలలో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం

ఆగ‌స్టు 5న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 6న పవిత్ర సమర్పణ, ఆగస్టు 7న పూర్ణాహుతి కార్య‌క్ర‌మం

మూడు రోజుల పాటు పలు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.