కాళేశ్వరం నీళ్లను విడుదల చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

..భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం నీళ్లను విడుదల చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కాళేశ్వరం ప్రాజెక్టులోని రామడుగు – లక్ష్మీపూర్ పంపు హౌస్ ద్వారా నీళ్ళు విడుదల చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ఓ వైపు కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు ఆడుతూనే.. అదే కాళేశ్వరం నీళ్లను రైతులకు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు..