IVF సెంటర్లపై కఠిన చర్యలు.. కమిటీ

…భారత్ న్యూస్ హైదరాబాద్….IVF సెంటర్లపై కఠిన చర్యలు.. కమిటీ

T G:

ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కారు సిద్ధమైంది.

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాల మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈవో, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సభ్యులుగా కమిటినీ నియమిస్తూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐవీఎఫ్ సెంటర్లపై ఇదివరకే నమోదైన కేసుల వివరాలు సేకరించి, పది రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక అంచనుంది.